అవసరమైన వారికి ఆహారం పంపిణీ: SIO మహబూబ్‌నగర్

వర్గం Media
మే 28, 2021

COVID 19 మహమ్మారి సమయములో వేలాదిమంది బాధపడుతుంటే అక్కడే ఎంతోమంది ఆకలితో అల్లాడి పోతున్నారు. ఆకలి బాధలో ఉన్న వారందరినీ సహాయం చేయడానిక SIO మహబూబ్నగర్ ఒక కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించింది దీని ద్వారా రోజు మహబూబ్ నగర్ లో ఉన్న బస్టాండ్, హాస్పిటల్, మరియు రైల్వేస్టేషన్లో అన్నం ప్యాకెట్లు పంచుతున్నారు.

యువకులు వలస కూలీల వద్దకు చేరి వారికి కూడా ఖచ్చితంగా భోజనం దొరికేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆకలి బాధ లో ఉన్నవారందరికీ లాక్ డౌన్ అయిపోయే వరకు ఈ సహాయాన్ని అందిస్తామని అన్నారు.

0 Comments

Telugu

Subscribe To Our Newsletter

Join our mailing list to receive the latest news and updates from our team.

You have Successfully Subscribed!